- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు మతాలను కలిపిన.. వివాహం
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: అబ్బాయి క్రిస్ట్రియన్… అమ్మాయి ముస్లిం.. పెళ్లి మాత్రం హిందు సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కొపిల అనిల్ ఖమ్మం పట్టణానికి సమీపంలో ఉన్న గొల్లగూడెం ప్రాంతానికి చెందిన షేక్ అజిత్ మియా-జాన్ బీ దంపతుల కూతురు సోని ఆదివారం వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. హిందు ఆచార పద్ధతిలో వివాహం చేసుకుంటే ఇద్దరికి మంచి జరుగుతుందనే నమ్మకంతో ఇరు కుటుంబాల్లో […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: అబ్బాయి క్రిస్ట్రియన్… అమ్మాయి ముస్లిం.. పెళ్లి మాత్రం హిందు సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కొపిల అనిల్ ఖమ్మం పట్టణానికి సమీపంలో ఉన్న గొల్లగూడెం ప్రాంతానికి చెందిన షేక్ అజిత్ మియా-జాన్ బీ దంపతుల కూతురు సోని ఆదివారం వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. హిందు ఆచార పద్ధతిలో వివాహం చేసుకుంటే ఇద్దరికి మంచి జరుగుతుందనే నమ్మకంతో ఇరు కుటుంబాల్లో ఉండటంతోనే, ఇలా మూడు మతాలను కలిపిలా వివాహతంతు జరిగినట్టు బంధువులు తెలిపారు.
Next Story






