- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఊరిలో గంజాయి.. అమ్ముతున్న ఇంటర్ విద్యార్థులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, స్టేషన్ ఘనపూర్: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల గణపురం మండలం చీటూరు గ్రామంలో 30 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ఇంటి వద్దనే రూ.1500 చొప్పున గంజాయి విక్రయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు చీటూరులోని ఓ విద్యార్థి ఇంటి పై దాడి చేసి 30 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.</p>

X
దిశ, స్టేషన్ ఘనపూర్: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల గణపురం మండలం చీటూరు గ్రామంలో 30 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ఇంటి వద్దనే రూ.1500 చొప్పున గంజాయి విక్రయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు చీటూరులోని ఓ విద్యార్థి ఇంటి పై దాడి చేసి 30 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.
Next Story






