- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఇంటర్ ఫలితాలు
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: ఇంటర్మీడియట్ ఫలితాలను నేడు వెల్లడించనున్నారు. ఇంటర్ ఫలితాలకు సంబంధించిన నివేదికను ఇప్పటికే విద్యాశాఖ ప్రభుత్వానికీ అందజేసింది. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: ఇంటర్మీడియట్ ఫలితాలను నేడు వెల్లడించనున్నారు. ఇంటర్ ఫలితాలకు సంబంధించిన నివేదికను ఇప్పటికే విద్యాశాఖ ప్రభుత్వానికీ అందజేసింది. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Next Story






