- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ చైతన్య, నారాయణలకు ఇంటర్ బోర్డు షాక్ !
by Shyam |
<p>రాష్ట్రవ్యాప్తంగా శ్రీ చైతన్య, నారాయణలకు చెందిన 68 కళాశాలల గుర్తింపును ఇంటర్ బోర్డు రద్దు చేసింది. ఈ మేరకు ఆయా కళాశాలలకు నోటిసులు కూడా జారీ చేసింది. ఇందులో శ్రీ చైతన్యకు చెందినవి 18 కళాశాలలు ఉండగా, 26 నారాయణ కళాశాలలు. ఈ విషయాన్ని కళాశాలలయాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసినట్టు సమాచారం. Tags : Sri chaitanya, Narayana, colleges, Inter board, email</p>

X
రాష్ట్రవ్యాప్తంగా శ్రీ చైతన్య, నారాయణలకు చెందిన 68 కళాశాలల గుర్తింపును ఇంటర్ బోర్డు రద్దు చేసింది. ఈ మేరకు ఆయా కళాశాలలకు నోటిసులు కూడా జారీ చేసింది. ఇందులో శ్రీ చైతన్యకు చెందినవి 18 కళాశాలలు ఉండగా, 26 నారాయణ కళాశాలలు. ఈ విషయాన్ని కళాశాలలయాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసినట్టు సమాచారం.
Tags : Sri chaitanya, Narayana, colleges, Inter board, email
Next Story






