- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల వినూత్న నిరసన.. బతుకమ్మకు బదులుగా ఏం పెట్టారంటే.?
by Sridhar Babu |
<p>దిశ, ములకలపల్లి : 15 రోజులుగా తాగేందుకు నీరు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులకు సమస్య చెప్పినా పట్టించుకోకపోవడంతో ఖాళీ బిందెలు పోగేసి వాటి చుట్టూ తిరుగుతూ గిరిజనులు బతుకమ్మ ఆడారు. వివరాల ప్రకారం.. కమలాపురం గ్రామపంచాయతీ పరిధిలో చలమన్న నగర్ గ్రామానికి గత పదిహేను రోజుల నుండి మంచి నీరు రాకపోవడంతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణం మంచినీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో […]</p>

X
దిశ, ములకలపల్లి : 15 రోజులుగా తాగేందుకు నీరు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులకు సమస్య చెప్పినా పట్టించుకోకపోవడంతో ఖాళీ బిందెలు పోగేసి వాటి చుట్టూ తిరుగుతూ గిరిజనులు బతుకమ్మ ఆడారు.
వివరాల ప్రకారం.. కమలాపురం గ్రామపంచాయతీ పరిధిలో చలమన్న నగర్ గ్రామానికి గత పదిహేను రోజుల నుండి మంచి నీరు రాకపోవడంతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణం మంచినీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఖాళీ బిందెలతో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.
Next Story






