- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్: మందకృష్ణ మాదిగకు గాయాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు గాయాలు అయ్యాయి. ఢిల్లీలోని ఓ ప్రయివేట్ హోటల్‌లోని బాత్రూంలో ఆదివారం జారిపడినట్లు సమాచారం. ప్రస్తుతం మందకృష్ణ మాదిగ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. తమ నాయకుడికి గాయాలు కావడంతో ఎమ్మార్పీఎస్ నేతలంతా ఆందోళనలో ఉన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు గాయాలు అయ్యాయి. ఢిల్లీలోని ఓ ప్రయివేట్ హోటల్‌లోని బాత్రూంలో ఆదివారం జారిపడినట్లు సమాచారం. ప్రస్తుతం మందకృష్ణ మాదిగ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. తమ నాయకుడికి గాయాలు కావడంతో ఎమ్మార్పీఎస్ నేతలంతా ఆందోళనలో ఉన్నారు.
Next Story






