- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో సినీ డైరెక్టర్‌కు గాయాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ డైరెక్టర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగ్‌లోని సెవెన్ హిల్స్ ఉంటున్న సినీ డైరెక్టర్ సుధీర్ బుధవారం అర్ధరాత్రి బైక్‌పై వెళ్తూ.. రాయల్ ఫంక్షన్ హాల్ వద్ద యూటర్నీ తీసుకుంటుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధీర్ గాయాలపాలయ్యాడు. స్థానికుల సహాయంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ డైరెక్టర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగ్‌లోని సెవెన్ హిల్స్ ఉంటున్న సినీ డైరెక్టర్ సుధీర్ బుధవారం అర్ధరాత్రి బైక్‌పై వెళ్తూ.. రాయల్ ఫంక్షన్ హాల్ వద్ద యూటర్నీ తీసుకుంటుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధీర్ గాయాలపాలయ్యాడు. స్థానికుల సహాయంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






