27 ఏండ్ల తర్వాత భారత్ రికార్డు..

by Shyam |

<p>27ఏండ్ల తర్వాత భారత్ రికార్డు సృష్టించింది. ఆసియా రెజ్లింగ్ చాపియన్ షిప్‌లో ఇండియా స్వర్ణం సాధించింది. 87కిలోల విభాగంలో రెజ్లర్ సునీల్‌కుమార్ స్వర్ణం సాధించారు. దీంతో భారత క్రీడాభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సునీల్‌కుమార్‌కు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలుపుతున్న అభిమానులు.</p>

27ఏండ్ల తర్వాత భారత్ రికార్డు సృష్టించింది. ఆసియా రెజ్లింగ్ చాపియన్ షిప్‌లో ఇండియా స్వర్ణం సాధించింది. 87కిలోల విభాగంలో రెజ్లర్ సునీల్‌కుమార్ స్వర్ణం సాధించారు. దీంతో భారత క్రీడాభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సునీల్‌కుమార్‌కు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలుపుతున్న అభిమానులు.

Next Story