- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు సత్తా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగుతేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సత్తా చాటుతోంది. గ్రూప్ జె తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కి చెందిన సెనియా పోలికర్పోవాపై 21-7, 21-10 తేడాతో విజయం సాధించింది. అటు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్ ,యశస్విని ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. మనుబాకర్ 12వ స్థానంలో ఉండగా.. యశస్విని 13వ స్థానంలో ఉన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగుతేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సత్తా చాటుతోంది. గ్రూప్ జె తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కి చెందిన సెనియా పోలికర్పోవాపై 21-7, 21-10 తేడాతో విజయం సాధించింది. అటు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్ ,యశస్విని ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. మనుబాకర్ 12వ స్థానంలో ఉండగా.. యశస్విని 13వ స్థానంలో ఉన్నారు.
Next Story






