- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘భారతీయులు మా దేశానికి రావొద్దు’
by Shamantha N |
<p>బ్రస్సెల్స్: భారతీయులు తమ దేశానికి రావొద్దని బెల్జియం ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్ నుంచి విమాన, రైలు, జలమార్గాలతోపాటు వయా ఇతర దేశాల గుండా చేసే ప్రయాణాలనూ నిషేధించింది. భారత్‌తోపాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలపైనా ఈ నిషేధాన్ని విధించింది. బెల్జియా పౌరులకు, దౌత్య అధికారులకు మినహాయింపునిచ్చింది. బెల్జియా పౌరులు భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు వెళ్లవద్దని సూచించింది.</p>

X
బ్రస్సెల్స్: భారతీయులు తమ దేశానికి రావొద్దని బెల్జియం ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్ నుంచి విమాన, రైలు, జలమార్గాలతోపాటు వయా ఇతర దేశాల గుండా చేసే ప్రయాణాలనూ నిషేధించింది. భారత్‌తోపాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలపైనా ఈ నిషేధాన్ని విధించింది. బెల్జియా పౌరులకు, దౌత్య అధికారులకు మినహాయింపునిచ్చింది. బెల్జియా పౌరులు భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు వెళ్లవద్దని సూచించింది.
Next Story






