ఫిలిప్పిన్స్‌లో భారతీయ విద్యార్థిపై దాడి

14

దిశ, వెబ్‌డెస్క్: ఫిలిప్పిన్స్‌లో చదువుకునేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థిపై అక్కడి స్థానికులు దాడి చేశారు. దానికి కారణం వర్ణవివక్ష అని తెలుస్తోంది. మెడిసిన్ చదివేందుకు ఫిలిప్సిన్స్ వెళ్ళిన శ్రీనాథ్‌పై అల్బేలోని స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తమిళనాడు‌కు చెందిన జవహర్ శ్రీనాథ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.ఈ విషయంపై బాధితుడు అక్కడి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.