భారత సంతతి డాక్ట‌ర్‌కి బ్రిటన్ ప్రభుత్వం అవార్డు 

by B.Srinivas |

<p>దిశ, వెబ్ డెస్క్: భారత సంతతికి చెందిన వైద్యునికి బ్రిటన్ లో రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంటు అవార్డు దక్కింది. కోవిడ్-19 సంక్షోభంలో చేసిన సేవలకుగానూ అతనికి ఈ గుర్తింపు లభించింది. నాడీ సంబంధిత వ్యాధుల నిపుణుడు రవి సోలంకి కి బ్రిటన్ ప్రభుత్వం అభినందనలు తెలిపింది.</p>

భారత సంతతి డాక్ట‌ర్‌కి బ్రిటన్ ప్రభుత్వం అవార్డు 
X

దిశ, వెబ్ డెస్క్: భారత సంతతికి చెందిన వైద్యునికి బ్రిటన్ లో రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంటు అవార్డు దక్కింది. కోవిడ్-19 సంక్షోభంలో చేసిన సేవలకుగానూ అతనికి ఈ గుర్తింపు లభించింది. నాడీ సంబంధిత వ్యాధుల నిపుణుడు రవి సోలంకి కి బ్రిటన్ ప్రభుత్వం అభినందనలు తెలిపింది.

Next Story