- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ నేటికీ కొనసాగుతూనే ఉంది. కేసుల నమోదులో ఇప్పటికే భారత్ అగ్రరాజ్యం అమెరికా తర్వాతి స్థానం, ప్రపంచ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాది చివరలో జరగాల్సిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 20 నుంచి గోవాలో జరగాల్సిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని వచ్చే ఏడాది 2021 జనవరి 16 నుంచి 24 తేదీల మధ్య నిర్వహించాలని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
దేశంలో కరోనా విజృంభణ నేటికీ కొనసాగుతూనే ఉంది. కేసుల నమోదులో ఇప్పటికే భారత్ అగ్రరాజ్యం అమెరికా తర్వాతి స్థానం, ప్రపంచ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాది చివరలో జరగాల్సిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 20 నుంచి గోవాలో జరగాల్సిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని వచ్చే ఏడాది 2021 జనవరి 16 నుంచి 24 తేదీల మధ్య నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.
Next Story






