- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచిన్ టెండుల్కర్ అరుదైన రికార్డుకు 20 ఏళ్లు
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తను వైదొలిగి ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు దాటినా.. తన రికార్డులు కొన్ని చెక్కు చెదరలేదు. ముఖ్యంగా వన్డేలు, టెస్టుల్లో సచిన్ నెలకొల్పిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. మరోవైపు వన్డేలకు సంబంధించి పదివేల పరుగుల క్లబ్‌ను(ఈరోజే మార్చి 31న) ప్రారంభించింది సచినే కావడం విశేషం. 2001లో ఆస్ట్రేలియాపై సచిన్ ఈ ఘనతను సాధించాడు. ఇండోర్‌లో జరిగిన ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తను వైదొలిగి ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు దాటినా.. తన రికార్డులు కొన్ని చెక్కు చెదరలేదు. ముఖ్యంగా వన్డేలు, టెస్టుల్లో సచిన్ నెలకొల్పిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. మరోవైపు వన్డేలకు సంబంధించి పదివేల పరుగుల క్లబ్‌ను(ఈరోజే మార్చి 31న) ప్రారంభించింది సచినే కావడం విశేషం. 2001లో ఆస్ట్రేలియాపై సచిన్ ఈ ఘనతను సాధించాడు. ఇండోర్‌లో జరిగిన ఈ వన్డేలో సచిన్ సెంచరీ (139)తో చెలరేగడం విశేషం.

Next Story






