- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరుగో పరుగు.. చైనా సైనికుల్ని తరిమికొట్టిన భారత జవాన్లు
<p>దిశ,వెబ్‌డెస్క్: భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర సిక్కిం నాకులా ప్రాంతంలో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భారత సరిహద్దు ప్రాంతంలో చొచ్చుకొని వస్తున్న చైనా సైనికుల్ని భారత సైనికులు తరిమికొట్టారు. ఈ ఘటనలో 20మంది చైనా సైనికులకు తీవ్రగాయాలు కాగా.. భారత సైనికులు నలుగురు గాయపడ్డారు. గాయపడ్డ సైనికుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర సిక్కిం నాకులా ప్రాంతంలో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భారత సరిహద్దు ప్రాంతంలో చొచ్చుకొని వస్తున్న చైనా సైనికుల్ని భారత సైనికులు తరిమికొట్టారు. ఈ ఘటనలో 20మంది చైనా సైనికులకు తీవ్రగాయాలు కాగా.. భారత సైనికులు నలుగురు గాయపడ్డారు. గాయపడ్డ సైనికుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Next Story






