- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పెయిన్ వెళ్లిన బాక్సర్ల బృందం
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు 14 మందితో కూడిన బాక్సర్ల బృందం ఆదివారం బయలుదేరి స్పెయిన్ వెళ్లింది. స్టార్ బాక్సర్ మేరీకోమ్ భారత జట్టుకు నేతృత్వం వహించనున్నది. స్పెయిన్‌లోని క్యాస్టలోన్‌లో మార్చి 1 నుంచి 7 వరకు ఈ టోర్నీ జరుగనున్నది. భారత బృందంలో 8 మంది పురుష, ఆరుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు. 19 దేశాలకు చెందిన బాక్సర్లు ఈ టోర్నీలో తలపడనున్నారు. గత ఏడాది జోర్డాన్‌లో జరిగిన ఆసియన్ ఒలంపిక్ క్వాలిఫయర్స్ […]</p>

X
దిశ, స్పోర్ట్స్: బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు 14 మందితో కూడిన బాక్సర్ల బృందం ఆదివారం బయలుదేరి స్పెయిన్ వెళ్లింది. స్టార్ బాక్సర్ మేరీకోమ్ భారత జట్టుకు నేతృత్వం వహించనున్నది. స్పెయిన్‌లోని క్యాస్టలోన్‌లో మార్చి 1 నుంచి 7 వరకు ఈ టోర్నీ జరుగనున్నది. భారత బృందంలో 8 మంది పురుష, ఆరుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు. 19 దేశాలకు చెందిన బాక్సర్లు ఈ టోర్నీలో తలపడనున్నారు. గత ఏడాది జోర్డాన్‌లో జరిగిన ఆసియన్ ఒలంపిక్ క్వాలిఫయర్స్ తర్వాత భారత బృందం తిరిగి రింగ్‌లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి.
Next Story






