- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్‌గానే భారత సైన్యం.. ఎప్పుడేం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధం..!
కాల్పుల విరమణ ప్రకటించినా అలర్ట్‌గానే భారత సైన్యం ఉంది...

X
దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్, భారత్ మధ్య నెలకొన్న పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ప్రకటించినప్పటి పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మళ్లీ చూపించింది. భారత సరిహద్దులో మళ్లీ కాల్పులు జరిపింది. సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో భారత్ సైన్యం అలర్ట్ అయింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం భారత బోర్డర్‌లో భద్రతను కట్టుదిట్టంగా కొనసాగిస్తోంది. మరోవైపు కాల్పుల విరమణతో కొన్ని ప్రాంతాల్లో జనాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వారిలో నెలకొంది. పాకిస్థాన్ వక్రబుద్ధిని నమ్మలేని పరిస్థితి ఉందని స్థానికులు అంటున్నారు. పాకిస్థాన్‌తో భీకరపోరాటం చేసిన జవాన్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Next Story






