- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏందీ.. 4 వేలు దాటిందా?
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. గత కొద్దిరోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,845 కాగా, అందులో 57,720 మంది కోలుకున్నారు. 77,103 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 4,021 కాగా, ఇందులో మహారాష్ట్రలోనే 1,365 మంది బాధితులు మృతిచెందారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. గత కొద్దిరోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,845 కాగా, అందులో 57,720 మంది కోలుకున్నారు. 77,103 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 4,021 కాగా, ఇందులో మహారాష్ట్రలోనే 1,365 మంది బాధితులు మృతిచెందారు.
Next Story






