- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియా సౌతాఫ్రికా టూర్ వాయిదా
<p>దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా సౌతాఫ్రికా టూర్ వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఒమిక్రాన్ ప్రభావం క్రమంలో 9 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 17న దక్షిణాఫ్రికా టూర్‌కు భారత్ వెళ్లాల్సి ఉంది. ఒమిక్రాన్ ప్రభావం నేపథ్యంలో వాయిదా వేసిన బీసీసీఐ.. డిసెంబర్ 26 నుంచి టూర్ స్టార్ట్ అవుతుందని ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో 3 టెస్టు, 3 వన్డే మ్యాచ్ లు భారత్ ఆడనుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా సౌతాఫ్రికా టూర్ వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఒమిక్రాన్ ప్రభావం క్రమంలో 9 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 17న దక్షిణాఫ్రికా టూర్‌కు భారత్ వెళ్లాల్సి ఉంది. ఒమిక్రాన్ ప్రభావం నేపథ్యంలో వాయిదా వేసిన బీసీసీఐ.. డిసెంబర్ 26 నుంచి టూర్ స్టార్ట్ అవుతుందని ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో 3 టెస్టు, 3 వన్డే మ్యాచ్ లు భారత్ ఆడనుంది.
Next Story






