- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
24 గంటల్లో 8 వేల టెస్టులు
by B.Srinivas |
<p>న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల్లో గరిష్ఠంగా ఎనిమిది వేల మందికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించిట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు సుమారు 66 వేల టెస్టులు జరిపినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. కోవిడ్ 19 పరీక్షలకు దేశంలో మొత్తం 182 ల్యాబ్ లు ఉన్నాయి. ఇందులో 130 ల్యాబ్స్ ప్రభుత్వానివని తెలిపింది. ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ మసీదులో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న వారికి సంబంధించి ఈ రెండు రోజుల్లో 647 మందికి కరోనా పాజిటివ్ తేలింది. tags: […]</p>
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల్లో గరిష్ఠంగా ఎనిమిది వేల మందికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించిట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు సుమారు 66 వేల టెస్టులు జరిపినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. కోవిడ్ 19 పరీక్షలకు దేశంలో మొత్తం 182 ల్యాబ్ లు ఉన్నాయి. ఇందులో 130 ల్యాబ్స్ ప్రభుత్వానివని తెలిపింది. ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ మసీదులో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న వారికి సంబంధించి ఈ రెండు రోజుల్లో 647 మందికి కరోనా పాజిటివ్ తేలింది.
tags: medical test, covid 19, icmr, diagnosis lab, jamaat
Next Story






