- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొమ్మిదో స్థానంలో భారత్
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోన్నది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,964 కరోనా కేసులు నిర్ధారణ కాగా, 265 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,73,763 కు చేరుకున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4971 మంది మృతిచెందారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోన్నది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,964 కరోనా కేసులు నిర్ధారణ కాగా, 265 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,73,763 కు చేరుకున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4971 మంది మృతిచెందారు.
Next Story






