- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్-కివీస్ మరో పోరు
by Kema Shiva Kumar |
<p> భారత్-న్యూజిలాండ్ మరో పోరుకు బరిలోకి దిగాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. తొలి మ్యాచ్ ఉ. 7.30 ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్‌తో మయాంక్ అగర్వాల్, పృథ్వీషా వన్డేల్లో అరంగేట్రం చేయడం గమనార్హం. ఇటీవల T-20 సిరీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌ను కూడా దక్కించుకునేందుకు జోరు మీద ఉంది. అటు గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కివీస్ జట్టు కసిగా ఉంది.</p>

X
భారత్-న్యూజిలాండ్ మరో పోరుకు బరిలోకి దిగాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. తొలి మ్యాచ్ ఉ. 7.30 ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్‌తో మయాంక్ అగర్వాల్, పృథ్వీషా వన్డేల్లో అరంగేట్రం చేయడం గమనార్హం. ఇటీవల T-20 సిరీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌ను కూడా దక్కించుకునేందుకు జోరు మీద ఉంది. అటు గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కివీస్ జట్టు కసిగా ఉంది.
Next Story






