- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశమంతటా దీపాల కాంతులు
by Shamantha N |
<p>భారత ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశమంతా దీప కాంతులతో వెలిగిపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దేశ ప్రజలందరూ తమ ఇళ్లల్లో లైట్స్ ఆపివేసి దీపాలు వెలిగించారు. సరిగ్గా రాత్రి 9గంటలకు జ్యోతి వెలిగించి గో కరోనా అని నినాదాలు చేశారు. 9నిమిషాల పాటు ప్రజలందరూ తమ ఇళ్ల ముందుకు వచ్చి క్యాండిల్స్ చేత పట్టుకుని ‘వీ స్టాండ్ ఫర్ ఇండియా’ అని చెప్పకనే చెప్పారు. మరికొందరైతే టపాసులు కాలుస్తూ దేశానికి తమ మద్దతును […]</p>

X
భారత ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశమంతా దీప కాంతులతో వెలిగిపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దేశ ప్రజలందరూ తమ ఇళ్లల్లో లైట్స్ ఆపివేసి దీపాలు వెలిగించారు. సరిగ్గా రాత్రి 9గంటలకు జ్యోతి వెలిగించి గో కరోనా అని నినాదాలు చేశారు. 9నిమిషాల పాటు ప్రజలందరూ తమ ఇళ్ల ముందుకు వచ్చి క్యాండిల్స్ చేత పట్టుకుని ‘వీ స్టాండ్ ఫర్ ఇండియా’ అని చెప్పకనే చెప్పారు. మరికొందరైతే టపాసులు కాలుస్తూ దేశానికి తమ మద్దతును ప్రకటించారు. విపత్కర పరిస్థితుల్లో తామంతా దేశానికి అండగా నిలబడుతామని మరోసారి ప్రజలు నిరూపించారు.
Tags: candles, corona, lockdown, pm modi, india
Next Story






