- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ind vs Sa : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ.. అతడికి నో ఛాన్స్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత్, సౌతాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా మొదటి టెస్ట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ యంగ్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యార్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ మళ్లీ టెస్టుల్లోకి వచ్చాడు. భారత జట్టు : KL Rahul, Mayank Agarwal, Cheteshwar Pujara, Virat Kohli(c), Ajinkya Rahane, Rishabh […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారత్, సౌతాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా మొదటి టెస్ట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ యంగ్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యార్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ మళ్లీ టెస్టుల్లోకి వచ్చాడు.
భారత జట్టు : KL Rahul, Mayank Agarwal, Cheteshwar Pujara, Virat Kohli(c), Ajinkya Rahane, Rishabh Pant(w), Ravichandran Ashwin, Shardul Thakur, Mohammed Shami, Jasprit Bumrah, Mohammed Siraj
సౌతాఫ్రికా జట్టు : Dean Elgar(c), Aiden Markram, Keegan Petersen, Rassie van der Dussen, Temba Bavuma, Quinton de Kock(w), Wiaan Mulder, Marco Jansen, Keshav Maharaj, Kagiso Rabada, Lungi Ngidi.
Next Story






