- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో జవాను వీరమరణం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 15న భారత్, చైనా సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణలో మరో జవాను వీరమరణం పొందాడు. గాల్వాన్ లోయలో విధి నిర్వహణలో ఉండగా నదిలో పడిపోయిన ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో తీవ్రగాయాల పాలయ్యాడు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్ర మలేగావ్ తాలూకా సాకూరి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ ఇవాళ అమరుడయ్యారు. గాల్వన్ ఘర్షణలో మృతిచెందిన వారి సంఖ్య 21కి చేరింది.</p>
దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 15న భారత్, చైనా సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణలో మరో జవాను వీరమరణం పొందాడు. గాల్వాన్ లోయలో విధి నిర్వహణలో ఉండగా నదిలో పడిపోయిన ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో తీవ్రగాయాల పాలయ్యాడు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్ర మలేగావ్ తాలూకా సాకూరి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ ఇవాళ అమరుడయ్యారు. గాల్వన్ ఘర్షణలో మృతిచెందిన వారి సంఖ్య 21కి చేరింది.
Next Story






