- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గడ్డకట్టే చలిలో జెండా పండుగ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: మన దేశ గౌరవాన్ని అత్యంత గొప్పగా కాపాడుతూ.. భారత భూభాగాన్ని రక్షించే మన జవాన్లు నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. అయితే, ఈ వేడుకలను గడ్డకట్టే చల్లిలో జరుపుకోవడం విశేషం. భారత సరిహద్దులోని 16 వేల అడుగు ఎత్తున లఢక్ లో ఐటీబీపీ జవాన్లు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఒకరికొకరు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకున్నారు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ ఓ జవానులకు ప్రశంసలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మన దేశ గౌరవాన్ని అత్యంత గొప్పగా కాపాడుతూ.. భారత భూభాగాన్ని రక్షించే మన జవాన్లు నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. అయితే, ఈ వేడుకలను గడ్డకట్టే చల్లిలో జరుపుకోవడం విశేషం. భారత సరిహద్దులోని 16 వేల అడుగు ఎత్తున లఢక్ లో ఐటీబీపీ జవాన్లు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఒకరికొకరు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకున్నారు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ ఓ జవానులకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Next Story






