కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ ఔట్

by Shyam |

<p>భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో లంచ్ అనంతరం కివీస్ తొలి వికెట్ కోల్పోంది. టామ్ లాథమ్(11) ఇంషాత్ శర్మ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కివీస్ 15 ఓవర్లకు వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజ్‌లో టామ్ బ్లండెల్(16), విలియమ్సన్(2) ఉన్నారు. అంతకుముందు టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌట్ అయింది.</p>

కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ ఔట్
X

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో లంచ్ అనంతరం కివీస్ తొలి వికెట్ కోల్పోంది. టామ్ లాథమ్(11) ఇంషాత్ శర్మ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కివీస్ 15 ఓవర్లకు వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజ్‌లో టామ్ బ్లండెల్(16), విలియమ్సన్(2) ఉన్నారు. అంతకుముందు టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌట్ అయింది.

Next Story