- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్ల కోటా పెంపు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. బుధవారం నుంచి 1000 టికెట్లను టీటీడీ అదనంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. పెంచిన టికెట్ల కోటాతో రోజుకు 13వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. బుధవారం నుంచి 1000 టికెట్లను టీటీడీ అదనంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. పెంచిన టికెట్ల కోటాతో రోజుకు 13వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Next Story






