- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పెంపు
by Shyam |
<p>దిశ, న్యూస్బ్యూరో: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో (ఇంగ్లీష్ మీడియం) ప్రవేశాలకు గడువు పొడిగించినట్టు విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 19వ తేదీ వరకూ గడువు పొడిగించినట్టు పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించాలని, పరీక్ష తేదీపై విద్యార్ధులకు నేరుగా సమాచారమిస్తామన్నారు. అర్హులైన బీసీ, ఈబీసీ, ఎస్సీ, […]</p>

X
దిశ, న్యూస్బ్యూరో: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో (ఇంగ్లీష్ మీడియం) ప్రవేశాలకు గడువు పొడిగించినట్టు విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 19వ తేదీ వరకూ గడువు పొడిగించినట్టు పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించాలని, పరీక్ష తేదీపై విద్యార్ధులకు నేరుగా సమాచారమిస్తామన్నారు. అర్హులైన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
Next Story






