- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'చెట్టినాడ్' కంపెనీపై 100 టీమ్స్ సోదాలు
<p>దిశ, వెబ్‌డెస్క్: చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై, తెలంగాణ, ఏపీ, ముంబయ్‌లతో పాటు 40 ప్రదేశాల్లో 100 టీమ్స్ సోదాలు నిర్వహిస్తున్నాయి. చెన్నైలో చెట్టినాడు గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. చెట్టినాడ్‌కు సిమెంట్, పవర్, నిర్మాణం, స్టీల్ బిజినెస్‌లో వ్యాపారాలు ఉన్నాయి. చెట్టినాడ్ సంస్థ చైర్మన్ ముత్తయ్య నివాసంతో పాటు అయన బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై, తెలంగాణ, ఏపీ, ముంబయ్‌లతో పాటు 40 ప్రదేశాల్లో 100 టీమ్స్ సోదాలు నిర్వహిస్తున్నాయి. చెన్నైలో చెట్టినాడు గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. చెట్టినాడ్‌కు సిమెంట్, పవర్, నిర్మాణం, స్టీల్ బిజినెస్‌లో వ్యాపారాలు ఉన్నాయి. చెట్టినాడ్ సంస్థ చైర్మన్ ముత్తయ్య నివాసంతో పాటు అయన బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
Next Story






