- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో కాల్పుల కలకలం
by B.Srinivas |
<p> అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం రేపాయి. టెక్సాస్ ఏఅండ్ఎం వర్సిటీలో ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అయితే, వారు విద్యార్థులా, కాదా అన్నది తెలియాల్సి ఉంది. తుపాకీ లైసెన్స్ ఉన్న వ్యక్తే కాల్పులు జరిపినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏఅండ్ఎం వర్సిటీలో సుమారు 1600 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. కాల్పలు నేపథ్యంలో విద్యార్థులు, అధ్యాపకులు వర్సిటీ గదుల్లోనే ఉండాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.</p>

X
అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం రేపాయి. టెక్సాస్ ఏఅండ్ఎం వర్సిటీలో ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అయితే, వారు విద్యార్థులా, కాదా అన్నది తెలియాల్సి ఉంది. తుపాకీ లైసెన్స్ ఉన్న వ్యక్తే కాల్పులు జరిపినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏఅండ్ఎం వర్సిటీలో సుమారు 1600 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. కాల్పలు నేపథ్యంలో విద్యార్థులు, అధ్యాపకులు వర్సిటీ గదుల్లోనే ఉండాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
Next Story






