- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్‌లో.. నేడు ముంబై vs కోల్‌కతా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా శుక్రవారం అబుదాబి వేదికగా రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్‌తో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు తలపడనుంది. రెండు టైటిల్ విజేతగా నిలిచిన కోల్‌కతా, మూడుసార్లు టైటిల్ గెలిచిన ముంబై జట్ల మధ్య ఆసక్తికరంగా మారనుంది. ఆల్‌రౌండర్లలతో నిండిఉన్న రెండు జట్లలో, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలాలు కలిగి ఉన్నాయి. కాగా ఏ జట్టుపై ఏ జట్టు నెగ్గుతుందో వేచి చూడాలి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా శుక్రవారం అబుదాబి వేదికగా రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్‌తో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు తలపడనుంది. రెండు టైటిల్ విజేతగా నిలిచిన కోల్‌కతా, మూడుసార్లు టైటిల్ గెలిచిన ముంబై జట్ల మధ్య ఆసక్తికరంగా మారనుంది. ఆల్‌రౌండర్లలతో నిండిఉన్న రెండు జట్లలో, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలాలు కలిగి ఉన్నాయి. కాగా ఏ జట్టుపై ఏ జట్టు నెగ్గుతుందో వేచి చూడాలి.
Next Story






