- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్‌లో.. నేడు బెంగళూరు vs కోల్‌కతా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా నేడు(సోమవారం) షార్జా వేదికగా రాత్రి 7:30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. చివరగా పంజాబ్ జట్టుపై కోల్‌కత్తా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై బెంగళూరు జట్లు విజయం సాధిచింది గెలుపు ఉత్సాహంతో నేడు బరిలోకి దిగనున్నాయి. దుబాయ్‌లోని అన్ని వేదికల్లో షార్జా చిన్న గ్రౌండ్ కావడంతో రెండు టీముల్లోని బ్యాట్‌మెన్స్ నేడు సిక్సర్ల మోత మోగించనున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా నేడు(సోమవారం) షార్జా వేదికగా రాత్రి 7:30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. చివరగా పంజాబ్ జట్టుపై కోల్‌కత్తా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై బెంగళూరు జట్లు విజయం సాధిచింది గెలుపు ఉత్సాహంతో నేడు బరిలోకి దిగనున్నాయి. దుబాయ్‌లోని అన్ని వేదికల్లో షార్జా చిన్న గ్రౌండ్ కావడంతో రెండు టీముల్లోని బ్యాట్‌మెన్స్ నేడు సిక్సర్ల మోత మోగించనున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలాలు కలిగి ఉన్నాయి. కాగా నేడు ఏ జట్టుపై ఏ జట్టు పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి.
Next Story






