- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
31st ఎఫెక్ట్.. నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: న్యూఇయర్ వేడుకల కోసం అక్రమంగా డ్రగ్స్ సరాఫరా చేస్తున్న మూఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం భారీగా డ్రగ్స్ రవాణా చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి డ్రగ్స్‌తోపాటు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో సరాఫరా చేస్టున్నట్టు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని వెల్లడించారు. అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూఇయర్ వేడుకల కోసం అక్రమంగా డ్రగ్స్ సరాఫరా చేస్తున్న మూఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం భారీగా డ్రగ్స్ రవాణా చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి డ్రగ్స్‌తోపాటు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో సరాఫరా చేస్టున్నట్టు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని వెల్లడించారు. అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి తుకారం గేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Next Story






