- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్‌స్టేషన్లలో శానిటైజర్ ఏర్పాటు
by Shyam |
<p>దిశ, హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలలో శానిటైజర్ ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. వివిధ పనుల నిమిత్తం స్టేషన్లకు వచ్చే వారి చేతులు శుభ్రంగా ఉంచేలా ఇది ఉపకరిస్తుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. Tags: In all police stations in hyderabad with sanitations, hyd cp anjanikumar, to reduce corona virus</p>

X
దిశ, హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలలో శానిటైజర్ ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. వివిధ పనుల నిమిత్తం స్టేషన్లకు వచ్చే వారి చేతులు శుభ్రంగా ఉంచేలా ఇది ఉపకరిస్తుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
Tags: In all police stations in hyderabad with sanitations, hyd cp anjanikumar, to reduce corona virus
Next Story






