- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ మద్యం పట్టివేత
by Shyam |
<p>దిశ, వరంగల్ రూరల్: జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం సుమారు రూ.20 వేలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. Tags: illigal alcohol, seized, vardhannapet, warangal rural, liquor,</p>

X
దిశ, వరంగల్ రూరల్: జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం సుమారు రూ.20 వేలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Tags: illigal alcohol, seized, vardhannapet, warangal rural, liquor,
Next Story






