- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ కట్టడాల కూల్చివేత..
by Shamantha N |
<p>హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో ఉన్నటువంటి పలు అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు. గతంలోనే అనుమతిలేని నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నోటిసులు కూడా జారీ చేసింది. అయితే యాజమానుల నుంచి స్పందన కొరవడటంతో మంగళవారం జేసీబీల సాయంతో బహుళ అంతస్థుల భవనాలను అధికారులు నెలమట్టం చేశారు.కూల్చివేతలు ఆపాలని పలువురు ఆందోళనలు చేస్తున్నా పోలీసు బందోబస్తు నడుమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా తాము జీహెచ్ఎంసీ నిబంధనలకు అనుగుణంగానే వెళ్తున్నామని, […]</p>
X
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో ఉన్నటువంటి పలు అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు. గతంలోనే అనుమతిలేని నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నోటిసులు కూడా జారీ చేసింది. అయితే యాజమానుల నుంచి స్పందన కొరవడటంతో మంగళవారం జేసీబీల సాయంతో బహుళ అంతస్థుల భవనాలను అధికారులు నెలమట్టం చేశారు.కూల్చివేతలు ఆపాలని పలువురు ఆందోళనలు చేస్తున్నా పోలీసు బందోబస్తు నడుమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా తాము జీహెచ్ఎంసీ నిబంధనలకు అనుగుణంగానే వెళ్తున్నామని, ఈ విషయంలో ఎవరి పట్ల వివక్షపూరితంగా వ్యవహరించడం లేదని వెల్లడించారు.
Next Story






