- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దివ్య కుటుంబానికి అండగా ఉంటాం
<p>దిశ, వెబ్‌డెస్క్: బీటెక్ స్టూడెంట్ దివ్య తేజస్విని ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. దివ్యను కిరాతకంగా హత్య చేయడం బాధాకరమని, విద్యార్థిని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ హామీ ఇచ్చారు. దివ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి సుచరిత కలిసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ఘటనపై సీఎం జగన్ దృష్టి సారించారని పేర్కొన్నారు. 7రోజుల్లో ఘటనపై ఛార్జీషీట్ దాఖలు చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీటెక్ స్టూడెంట్ దివ్య తేజస్విని ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. దివ్యను కిరాతకంగా హత్య చేయడం బాధాకరమని, విద్యార్థిని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ హామీ ఇచ్చారు. దివ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి సుచరిత కలిసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ఘటనపై సీఎం జగన్ దృష్టి సారించారని పేర్కొన్నారు. 7రోజుల్లో ఘటనపై ఛార్జీషీట్ దాఖలు చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Next Story






