భారత్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్.. ఎక్కడంటే

by  |
ikea store
X

దిశ, ఫీచర్స్ : 2018లోనే హైదరాబాద్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించిన స్వీడిష్ ఫర్నిచర్ మల్టీనేషనల్ బ్రాండ్ ‘ఐకియా’(IKEA).. త్వరలో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సిటీలో షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేయబోతోంది. ఈ షాపింగ్ మాల్ దేశంలోనే అతి పెద్ద మాల్‌‌ కానుంది. 48 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ మాల్‌ కోసం ఐకియా సంస్థ రూ.5,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కాగా ఈ సంస్థకు చెందిన ఇలాంటి మాల్స్ ఇప్పటికే చైనా, రష్యాతో పాటు యూరప్‌లోని పలు దేశాల్లో ఉన్నాయి.

Next Story