- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, ఖమ్మం: ఐఐటీ చదువుతున్న జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి మండలం అజయ్ తండా గ్రామానికి చెందిన ఐఐటీ విద్యార్థిని సంధ్య (18) గురువారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో తల్లిదండ్రులు, స్థానికులు గమనించి నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, ఖమ్మం: ఐఐటీ చదువుతున్న జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి మండలం అజయ్ తండా గ్రామానికి చెందిన ఐఐటీ విద్యార్థిని సంధ్య (18) గురువారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో తల్లిదండ్రులు, స్థానికులు గమనించి నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






