- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది నిరూపిస్తే.. 9మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం.. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి ప్రమేయం లేదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ హత్య కేసులో అవినాశ్‌రెడ్డి ప్రమేయం ఉందని తేలితే కడప జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ చేశారు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి ప్రమేయం లేదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ హత్య కేసులో అవినాశ్‌రెడ్డి ప్రమేయం ఉందని తేలితే కడప జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ చేశారు. వివేకా హత్యకేసు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఎంపీ అవినాశ్ రెడ్డిని ఈ కేసులో ఇరికించాలని సీబీఐ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
Next Story






