- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔరంగాబాద్ జిల్లాలో బాంబుల కలకలం
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : బీహార్ రాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఐఈడీ బాంబులు కలకలం రేపుతున్నాయి. రెండు ఐఈడీ బాంబులను గుర్తించిన సీఆర్పీఎఫ్ బలగాలు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. బాంబులను మావోయిస్టులు అమర్చినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. బీహార్ ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కాగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
బీహార్ రాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఐఈడీ బాంబులు కలకలం రేపుతున్నాయి. రెండు ఐఈడీ బాంబులను గుర్తించిన సీఆర్పీఎఫ్ బలగాలు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. బాంబులను మావోయిస్టులు అమర్చినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. బీహార్ ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కాగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి.
Next Story






