- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆనందయ్య మందు.. ICMRపైనే అందరి కళ్లు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కొద్ది రోజులుగా ఏపీ కృష్ణపట్నంలోని ఆనందయ్య మందు గురించి పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే, ఆనందయ్య మందులో ఎలాంటి హానికర రసాయనాలు లేవని ఆయుష్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ICMR తీసుకునే నిర్ణయం కోసం అందురూ ఎదురుచూస్తున్నారు. ఈరోజు కృష్ణపట్నంకు ICMR బృందం వెళ్లనుంది. ICMR బృందం ముందే ఆనందయ్య తన మందును తయారు చేయనున్నారు. ICMR నివేదిక ఆధారంగా ఆనందయ్య మందుపై ప్రభుత్వం నిర్ణయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కొద్ది రోజులుగా ఏపీ కృష్ణపట్నంలోని ఆనందయ్య మందు గురించి పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే, ఆనందయ్య మందులో ఎలాంటి హానికర రసాయనాలు లేవని ఆయుష్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ICMR తీసుకునే నిర్ణయం కోసం అందురూ ఎదురుచూస్తున్నారు. ఈరోజు కృష్ణపట్నంకు ICMR బృందం వెళ్లనుంది. ICMR బృందం ముందే ఆనందయ్య తన మందును తయారు చేయనున్నారు. ICMR నివేదిక ఆధారంగా ఆనందయ్య మందుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
Next Story






