- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదం: బ్యాంక్ ఉద్యోగి దుర్మరణం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం నేషనల్ హైవేపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఇస్నాపూర్‌శాఖ ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి ప్రతాప్ డ్యూటీకి వెళ్తుండగా పటాన్‌చెరు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఎగిరి ముందుగా వస్తున్న బస్సు కింద పడి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వెంటనే పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం నేషనల్ హైవేపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఇస్నాపూర్‌శాఖ ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి ప్రతాప్ డ్యూటీకి వెళ్తుండగా పటాన్‌చెరు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఎగిరి ముందుగా వస్తున్న బస్సు కింద పడి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వెంటనే పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధరించారు.
Next Story






