- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఖాతాలపై వడ్డీ రేటు తగ్గింపు!
by Harish |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్ తమ వినియోగదారుల సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును 0.25 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించి కొత్త రేట్లను ఏప్రిల్ 8 నుంచి అమలులోకి రానున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకూ, రూ. 50 లక్షల వరకూ డిపాజిట్ ఉన్న సేవింగ్స్ ఖాతాలకు 3.5 శాతం వడ్డీ ఇస్తుండగా, మారిన పరిణామాలన తర్వాత 3.25 శానికి తగ్గనుందని పేర్కొంది. అలాగే, రూ. 50 లక్షల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్ తమ వినియోగదారుల సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును 0.25 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించి కొత్త రేట్లను ఏప్రిల్ 8 నుంచి అమలులోకి రానున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకూ, రూ. 50 లక్షల వరకూ డిపాజిట్ ఉన్న సేవింగ్స్ ఖాతాలకు 3.5 శాతం వడ్డీ ఇస్తుండగా, మారిన పరిణామాలన తర్వాత 3.25 శానికి తగ్గనుందని పేర్కొంది. అలాగే, రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకూ ఉండే నిల్వలపై 4 శాతంగా ఉన్న వడ్డీ రేటు 3.75 శాతానికి తగ్గించింది.
Tags: Banking, Deposits, ICICI Bank, Interest Rates, NewsTracker, Savings Account
Next Story






