- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టిన వెంటనే ముర్రుపాలు తాపాలి…
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: పట్టిన శిశువుకి తల్లిపాలే శ్రేష్టమని ఐసీడీఎస్ సీడీపీఓ జయమ్మ అన్నారు. బుధవారం అక్కన్నపేట మండలం గౌరవెల్లి, మల్లంపల్లి గ్రామాల్లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో జయమ్మ పాల్గొని మాట్లాడారు. పుట్టిన వెంటనే ప్రతి బిడ్డలకు ముర్రుపాలు పట్టడం ద్వారా ఆ పాలలో ప్రోటీన్స్, విటమిన్స్‌తో పాటు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే ప్రతి తల్లీ బిడ్డకి ఆరు నెలలపాటు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలన్నారు.</p>

X
దిశ, హుస్నాబాద్: పట్టిన శిశువుకి తల్లిపాలే శ్రేష్టమని ఐసీడీఎస్ సీడీపీఓ జయమ్మ అన్నారు. బుధవారం అక్కన్నపేట మండలం గౌరవెల్లి, మల్లంపల్లి గ్రామాల్లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో జయమ్మ పాల్గొని మాట్లాడారు. పుట్టిన వెంటనే ప్రతి బిడ్డలకు ముర్రుపాలు పట్టడం ద్వారా ఆ పాలలో ప్రోటీన్స్, విటమిన్స్‌తో పాటు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే ప్రతి తల్లీ బిడ్డకి ఆరు నెలలపాటు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలన్నారు.
Next Story






