- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
<p>ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన జేసీ- రెవెన్యూ, జేసీ- సంక్షేమం, జేసీ- అభివృద్ధి పోస్టులకు 13 జిల్లాల వారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ షన్‌మోహన్ బదిలీ, శ్రీకాకుళం జేసీ(రెవెన్యూ)గా సుమిత్ కుమార్ శ్రీకాకుళం జేసీ(అభివృద్ధి)గా కె. శ్రీనివాసులు విజయనగరం జేసీ (రెవెన్యూ)గా కిషోర్‌కుమార్ విజయనగరం జేసీ (అభివృద్ధి)గా మహేశ్‌కుమార్ విశాఖపట్నం జేసీ(రెవెన్యూ)గా వేణుగోపాల్ రెడ్డి విశాఖపట్నం […]</p>

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన జేసీ- రెవెన్యూ, జేసీ- సంక్షేమం, జేసీ- అభివృద్ధి పోస్టులకు 13 జిల్లాల వారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది.
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ షన్‌మోహన్ బదిలీ,
శ్రీకాకుళం జేసీ(రెవెన్యూ)గా సుమిత్ కుమార్
శ్రీకాకుళం జేసీ(అభివృద్ధి)గా కె. శ్రీనివాసులు
విజయనగరం జేసీ (రెవెన్యూ)గా కిషోర్‌కుమార్
విజయనగరం జేసీ (అభివృద్ధి)గా మహేశ్‌కుమార్
విశాఖపట్నం జేసీ(రెవెన్యూ)గా వేణుగోపాల్ రెడ్డి
విశాఖపట్నం జేసీ (అభివృద్ధి)గా అరుణ్ బాబు
తూర్పుగోదావరి జిల్లా జేసీ (రెవెన్యూ)గా లక్ష్మీషా
తూర్పుగోదావరి జిల్లా జేసీ (అభివృద్ధి)గా కీర్తి
పశ్చిమ గోదావరి జేసీ (రెవెన్యూ)గా వెంకటరామిరెడ్డి
పశ్చిమ గోదావరి జేసీ(అభివృద్ధి) హిమాన్షు శుక్లా
కృష్ణా జేసీ (రెవెన్యూ)గా మాధవి లతా
కృష్ణా జేసీ (అభివృద్ధి) శంకర్ లతోటి
గుంటూరు జేసీ (రెవెన్యూ)గా దినేశ్‌కుమార్
గుంటూరు జేసీ (అభివృద్ధి) ప్రశాంతిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీలం సాహ్నీ ఉత్వర్వులు జారీ చేశారు.






