నేను కింగ్ మేకర్‌ను కాదు: అసదుద్దీన్

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: మేయర్ ఎంపికలో తాను కింగ్ మేకర్‌ను కాదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మేయర్ అంశం వచ్చినప్పుడు ఆలోచిస్తామని ఆయన చెప్పారు‌. దీనిపై ఇప్పటి వరకు ఆలోచించలేదనీ..తమ పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమతో టీఆర్ఎస్ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని వెల్లడించారు.</p>

నేను కింగ్ మేకర్‌ను కాదు: అసదుద్దీన్
X

దిశ, వెబ్ డెస్క్: మేయర్ ఎంపికలో తాను కింగ్ మేకర్‌ను కాదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మేయర్ అంశం వచ్చినప్పుడు ఆలోచిస్తామని ఆయన చెప్పారు‌. దీనిపై ఇప్పటి వరకు ఆలోచించలేదనీ..తమ పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమతో టీఆర్ఎస్ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని వెల్లడించారు.

Next Story