- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతనికి నేను అండగా ఉంటా.. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి..
<p>దిశ, వీపనగండ్ల: ఉమ్మడి మండలంలోని పెద్దమారు గ్రామానికి చెందిన రాకేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వెంటనే వెళ్లి రాకేష్ ని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. రాకేష్ ని అదైర్య పడవద్దని అండగా తాను ఉంటామని వారికి హామీ ఇచ్చారు. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. వారికి మెరుగైన వైద్యం కొరకు అన్ని సహకారాలు అందిస్తామని […]</p>

X
దిశ, వీపనగండ్ల: ఉమ్మడి మండలంలోని పెద్దమారు గ్రామానికి చెందిన రాకేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వెంటనే వెళ్లి రాకేష్ ని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. రాకేష్ ని అదైర్య పడవద్దని అండగా తాను ఉంటామని వారికి హామీ ఇచ్చారు.
అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. వారికి మెరుగైన వైద్యం కొరకు అన్ని సహకారాలు అందిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోవిందు శ్రీధర్ రెడ్డి తెరాస నాయకులు ఉన్నారు.
Next Story






