- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dhanya Balakrishna :నేను తాగింది మంచినీళ్లే.. మద్యం కాదు
<p>దిశ, వెబ్‌డెస్క్: హీరో సూర్య ‘సెవంత్ సెన్స్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి ధన్య బాలకృష్ణ. అతితక్కువ కాలంలోనే తన నటనాశైలితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ తమిళ భామ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. అయితే ఓ అభిమాని ‘రాజరాణి’ సినిమాలో పాత్రని మీ నిజజీవితంతో పోల్చవచ్చా..? అని ప్రశ్నించాడు. దీనికి స్పందిస్తూ ఆ సినిమాలో నేను మద్యం సేవించినట్లు చూపించారు. కానీ నేను నిజజీవితంలో మంచినీళ్లు మాత్రమే తాగుతానని.. అప్పడు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హీరో సూర్య ‘సెవంత్ సెన్స్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి ధన్య బాలకృష్ణ. అతితక్కువ కాలంలోనే తన నటనాశైలితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ తమిళ భామ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. అయితే ఓ అభిమాని ‘రాజరాణి’ సినిమాలో పాత్రని మీ నిజజీవితంతో పోల్చవచ్చా..? అని ప్రశ్నించాడు.
దీనికి స్పందిస్తూ ఆ సినిమాలో నేను మద్యం సేవించినట్లు చూపించారు. కానీ నేను నిజజీవితంలో మంచినీళ్లు మాత్రమే తాగుతానని.. అప్పడు కూడా అదే జరిగిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఓ అభిమాని ధన్య మీ క్రెడిట్ కార్డు నెంబర్, దాని సీవీవీ నెంబర్ చెప్పాలని కోరగా.. ‘అది మీకు ఎందుకు?’ అంటూ ధన్య రిప్లే ఇచ్చింది.

![Dhanya Balakrishna Photos [HD]: Latest Images, Pictures, Stills of Dhanya Balakrishna - FilmiBeat](https://www.filmibeat.com/ph-big/2020/01/dhanya-balakrishna_157794531530.jpg)
.jpg)
Next Story






